KADAPA ZP CHAIRMAN : కారుణ్య నియామకాల పత్రాలను అందజేసిన జెడ్పీ చైర్మన్ MUTYALA RAMA GOVINDA REDDY
KADAPA ZP CHAIRMAN : కారుణ్య నియామకాల పత్రాలను అందజేసిన జెడ్పీ చైర్మన్ MUTYALA RAMA GOVINDA REDDY
కడప జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద తొమ్మిది మందికి ఉద్యోగ నియామకం కింద పత్రాల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. KADAPA ZP CHAIRMAN ముత్యాల రామ గోవిందరెడ్డి వారికి నియామక పత్రాలను అందజేశారు.
కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ముత్యాల రామ గోవింద రెడ్డి, జెడ్పీ సీఈవో ఓబులమ్మ, జడ్పీ డిప్యూటీ సీఈవో మైథిలి నియమాక పత్రాలు అందజేసే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కారుణ్య నియామకం ద్వార నియామక పత్రాలు అందజేసిన జెడ్పీ చైర్మన్, సీఈఓ, డిప్యూటీ సీఈఓ వారికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు లంక మల్లేశ్వర్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సంధర్భంగా KADAPA ZP CHAIRMAN ముత్యాల రామగోవింద రెడ్డి ని శాలువా పూల మాలలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ బాలయ్య, జడ్పిటిసి బయపు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ పరిధిలో కారుణ్య నియామకం ద్వార ఉద్యోగం
పొందినవారు.
1) పి. వెంకట సురేష్ యాదవ్, మండల ప్రజా పరిషత్తు చక్రయపేట కు,
2) ఎం. కేశవ కుమార్ మండల ప్రజా పరిషత్ సికేదిన్నెకు,
3) ఎల్. షైఫ్ నఫీజ్ మండల ప్రజా పరిషత్తు రాజుపాలెం మండలం కు,
4) ఎన్.జి.వి లక్ష్మి, జడ్పీహెచ్ఎస్ బ్రాహ్మణపల్లి కి,
5) కే. హరి ప్రసాద్, మండల ప్రజా పరిషత్తు, ఓబులవారిపల్లి కు,
6) కే. లావణ్య, జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ జయనగర్ కాలనీ కు,
7) డి. సింధు, జడ్పీహెచ్ఎస్ ఎగువగొట్టివేడుకు,
8) పి. అరవింద్ వరప్రసాద్, మండల ప్రజా పరిషత్ దువ్వూరుకు ఆఫీస్ సబార్డినేట్లుగా,
9) ఎం.నవీన్ కుమార్ రెడ్డి, మండల ప్రజా పరిషత్ సింహాద్రిపురంనకు, జూనియర్ సహాయకులుగా కారుణ్య నియామక పత్రాలు అందుకున్నారు.
సహాయ న్యూస్ బ్లాగ్ ను ఆధరిస్తున్న మీకు ధన్యవాదాలు. సహాయ న్యూస్ టెలిగ్రామ్ గ్రూప్ లో ఈ లింక్ ద్వార జాయిన్ అవ్వండి.
https://t.me/+iJs5bCvLGOE5YmE1
సేకరణ : సహాయ న్యూస్ ఎ.పి, email : 777sahaya@gmail.com


కామెంట్‌లు